సారథి న్యూస్, కల్వకుర్తి: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్ జన్మదినం సందర్భంగా మంగళవారం ఆయన నివాసంలో పలువురు నాయకులు కలిసి బొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే.. బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి, రైతు బాంధవుడు, నిగర్వి అని నేతలు కొనియాడారు. కొట్ర సర్పంచ్ పొనుగోటి వెంకటేశ్వర్రావు, తాండ్ర సర్పంచ్ సుశీల ఈశ్వరయ్య, టీఆర్ఎస్ వెల్దండ ప్రధాన కార్యదర్శి పొనుగోటి భాస్కర్‌రావు, పార్టీ నాయకులు బొల్లె ఈశ్వరయ్య, మాజీ ఎంపీపీ పి.జయప్రకాశ్, మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్యగౌడ్, కొట్ర ఎంపీటీసీ సభ్యుడు రాములు, పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యేను కలిసి విషెస్ చెప్పారు.
- August 25, 2020
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- BIRTHDAY
- KALWAKURTHY
- MLA JAYPALYADAV
- NAGARKURNOOL
- ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
- కల్వకుర్తి
- నాగర్‌కర్నూల్
- Comments Off on ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు శుభాకాంక్షల వెల్లువ