సారథిన్యూస్, రామడుగు: ఇసుకను అక్రమంగా రవాణాచేసే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా రామడుగు ఎస్సై అనూష హెచ్చరించారు. ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరిలో మార్పు రావడం లేదన్నారు. అటువంటి వారిని ఉపేక్షించబోమన్నారు. బుధవారం మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సీజ్చేశారు.
- June 23, 2020
- Archive
- క్రైమ్
- KARIMNAGAR
- SAND
- ఎస్సై అనూష
- కరీంనగర్
- రామడుగు
- Comments Off on ఇసుకను తరలిస్తే ఉపేక్షించం