లండన్: కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది నిజంగా ఓ బ్యాడ్‌న్యూస్.. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా ఆస్ట్రాజెనెకా అనే వ్యాక్సిన్‌ను రూపొందించింది. క్లినికల్ ట్రయల్స్ కూడా శరవేగంగా ప్రారంభించింది. అయితే మొదటి ఒకటి, రెండు ట్రయల్స్‌లో సత్ఫలితాలే వచ్చాయి. కానీ మూడో ట్రయల్ మాత్రం దెబ్బేసింది. మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా బ్రిటన్‌కు చెందిన ఓ వలంటీర్‌కు వ్యాక్సిన్ ఇవ్వగా అతడికి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఆక్సఫర్డ్.. ట్రయల్స్‌ను నిలిపివేసింది. కాగా ప్రస్తుతం రష్యా వ్యాక్సిన్ మార్కెట్లోకి తీసుకొచ్చిన ‘స్పుత్నిక్‌వీ’ సత్ఫలితాలు ఇస్తోంది. దీంతో ఇప్పుడు అందరి చూపులు రష్యావైపే చూస్తున్నాయి.
- September 9, 2020
- Archive
- Top News
- జాతీయం
- షార్ట్ న్యూస్
- AMERICA
- RUSSIA
- TRAILS
- VACCINE
- అమెరికా
- క్లినికల్‌ట్రయల్స్
- వ్యాక్సిన్
- Comments Off on ‘ఆస్ట్రాజెనెకా’ ప్లాప్.. ఇక రష్యా వాక్సినే గతి