సారథి న్యూస్, రామడుగు: చైనా సరిహద్దులో శత్రు మూకల దాడిలో అమరుడైన తెలంగాణ కు చెందిన వీర జవాన్ సంతోష్ బాబు కు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శానగర్లో సోమవారం నివాళి అర్పించారు. సంతోష్‌బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి.. అతడి సేవలను కొనియాడారు. ప్రతి ఇంట్లోనూ ఓ సంతోష్‌బాబు తయారు కావాలని ఆకాంక్షించారు
- June 22, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CHINA
- INDIA
- JAWAN
- SANTOSHBABU
- అమరుడు
- సంతోష్ బాబు
- Comments Off on అమరజవాన్‌కు ఆత్మీయనివాళి