సారథి న్యూస్, వాజేడు(ములుగు): ములుగు జిల్లా స్వేరో సర్కిల్ ప్రధాన కార్యదర్శిగా వాజేడు మండలానికి చెందిన వాసం వెంకటేశ్వర్లు గురువారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉన్న విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతామన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. గ్రామాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల యువతను ఉన్నతస్థాయికి చేర్చుతామన్నారు.
- July 31, 2020
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- AMBEDKAR
- MULUGU
- SWAERO CICLE
- VAJEDU
- ములుగు
- వాజేడు
- స్వేరోస్ సర్కిల్
- Comments Off on స్వేరోసర్కిల్ ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వర్లు