సారథిన్యూస్, గోదావరిఖని: రామగుండం నియోజకవర్గ పరిధిలోని పాలకుర్తి మండలం ధర్మారం చౌరస్తాలో వందమంది ఆటో డ్రైవర్లకు రాధాస్ ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ అద్దంకి శరత్, మడిపెల్లి మల్లేష్, జడ్పీటీసీ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో మంగళవారం బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కుందన పల్లి మాజీ సర్పంచ్ మైసయ్య, ఇంజం సాంబశివరావు, గాజుల రమేష్, తిరుమలచారి, వెంకటేశ్, పాషా, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.
- May 19, 2020
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- GODAVARIKHANI
- PALAKURTHY
- ఆటోడ్రైవర్లు
- రామగుండం
- Comments Off on సరుకులు పంపిణీ