సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా కేంద్రంలో సబ్‌రిజిస్ట్రార్‌కు పనిచేస్తున్న తస్లీమా.. నిబద్ధతతో విధులు నిర్వర్తించడమే కాక తన వద్దకు వచ్చిన నిరుపేదలకు తోచిన సాయం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్న నేపాల్‌కు చెందిన ధీరజ్ జోషి అనే గుర్ఖాకు గోధుమపిండి, నిత్యావసరసరుకులు పంపిణీ చేశారు. అనంతరం పందికుంట గ్రామానికి చెందిన అనిత అనే మహిళకు 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వారి పిల్లల చదువులకు సంబంధించిన బాధ్యత చూసుకుంటానని హామీ ఇచ్చారు.
- June 25, 2020
- Archive
- వరంగల్
- GURKHA
- HELP
- MULUGU
- NEPAL
- ఆర్థిక ఇబ్బందులు
- నిత్యావసరసరుకులు
- Comments Off on సబ్‌రిజిస్ట్రార్ పెద్దమనసు