సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్మున్సిపాలిటీలో వీధికుక్కలు కాలనీవాసులు, చిన్నారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని, వాటిని వెంటనే తరలించాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపె మల్లేశ్ బుధవారం మున్సిపల్ అధికారులను కోరారు. పందులు, కుక్కలను తరలించాలని గతంలో తీర్మానించినా అది కాగితాలకే పరిమితమైందన్నారు. సీజనల్ వ్యాధుల విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి వార్డులో దోమల మందు పిచికారీ చేయాలని కోరారు.
- July 1, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- CPI
- DOGS
- వీధికుక్కలు
- హుస్నాబాద్
- Comments Off on వీధి కుక్కలను తరలించండి