ట్రాఫిక్ సీఐ ఔదార్యం..
సారథి న్యూస్, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండంలో 30 మంది యాచకులకు బుధవారం తన సొంత ఖర్చులతో రామగుండం ట్రాఫిక్ సీఐ రమేష్ బాబు భోజనాలు ఏర్పాటుచేశారు.
కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ బాయ్ శ్రీనువాస్, కానిస్టేబుల్ సత్యం తదితరులు పాల్గొన్నారు.