సామాజికసారథి, బిజినేపల్లి: బిజినేపల్లి మండలం వెలుగొండ గ్రామ సమీపంలో ఐ10 కారు(TS 06E6155) శుక్రవారం అర్ధరాత్రి బోల్తాపడింది. అందులో ఉన్న ఎక్సైజ్జూనియర్ అసిస్టెంట్ పుట్టపాగ రాము అక్కడికక్కడే మృతిచెందాడు. జొన్నలబొగడ గ్రామానికి చెందిన పుట్టపాగ రాజు నాగర్‌కర్నూల్ ఎక్సైజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. నాగర్‌కర్నూల్ నుంచి జడ్చర్లకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- December 17, 2022
- Archive
- క్రైమ్
- Comments Off on కారుబోల్తా.. ఎక్సైజ్ జూనియర్ అసిస్టెంట్ దుర్మరణం