పాట్నా: కరోనా ఐసోలేషన్ వార్డులో విధులు నిర్వర్తిస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు దారుణానికి ఒడిగట్టాడు. కరోనా రోగి బాగోగులు చుసుకొనేందుకు వచ్చిన ఓ మైనర్ బాలికపై లైంగికదాడి చేశాడు. ఈ దారుణ ఘటన పాట్నాలోని ఓ ప్రైవేట్ దవాఖానలో జూలై 8 న చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుడిని బిహార్లోని దనాపూర్కు చెందిన మహేశ్ కుమార్(40) గుర్తించారు. మహేశ్ ఆర్మీలో పనిచేసి పదవీవిరమణ పొందాడు. ప్రసుతం అతడు ఓ ప్రైవేట్ దవాఖానలో సెక్యూరిటీ గార్డుకు పనిచేస్తున్నాడు. మహేశ్ తీరుపట్ల సోషల్మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆ నీచుడిని బహిరంగంగా కాల్చిచంపాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
- July 16, 2020
- Archive
- జాతీయం
- BIHAR
- CARONA
- GUARD
- ISOLATION
- PATNA
- RAPE
- లైంగికదాడి
- సెక్యూరిటీ గార్డు
- Comments Off on ఐసోలేషన్ వార్డులో రేప్