సారథి న్యూస్, కర్నూలు: నూతనంగా ఎన్నికైన కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ అధ్యక్షురాలు కోటిముల్లా రోకియాబీ, ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి గారి రాఘవేంద్రారెడ్డి, సభ్యులు సాంబశివారెడ్డి, మధుసూదన్ రెడ్డి, మహబూబ్ బాషా, ఎర్రన్న, వెంకటేశ్వరమ్మ, షేక్ రెహమత్బీ, తాటిపట్టి చెన్నమ్మ, మంగమ్మ, జానకమ్మ, ఖలీల్ ఫిరోజ్ ఖాన్, శ్రీత, బండి ఇబ్రహీం, రంగన్న తదితరులు గౌరవప్రదంగా కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ బాబును కలిశారు. వారు కృతజ్ఞతలు తెలిపి ఘనంగా సన్మానించారు.
- October 6, 2020
- Archive
- కర్నూలు
- లోకల్ న్యూస్
- Kurnool
- MARKET COMMITTE
- MLA HAFIZKHAN
- ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్
- కర్నూలు
- వ్యవసాయ మార్కెట్ కమిటీ
- Comments Off on ఎమ్మెల్యేలను కలిసిన మార్కెట్ కమిటీ