సారథి న్యూస్, సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రి శిథిలావస్థకు చేరుకుందని, అందువల్ల ఇక్కడ కొత్త ఆస్పత్రిని కట్టాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. ఈ మేరకు ఆయన ఖమ్మం వచ్చిన ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌కు వినతిపత్రం ఇచ్చారు. 1970లో ఈ ఆస్పత్రిని అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి హయాంలో కట్టారని వివరించారు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
- July 31, 2020
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- KAMMAM
- MLA
- SANDRA
- SATTUPALLY
- విన్నపం
- శిథిలావస్థ
- Comments Off on అమాత్యుడికో విన్నపం