సామాజిక సారథి, జడ్చర్ల: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల, మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో రాజధాని డీలక్స్ లాడ్జ్ ను ప్రారంభించిన ఎక్స్చేంజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. లాడ్జ్ యజమాని సమత్ ఖాన్ మంత్రి, ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంగీత నాటక చైర్మన్ బాద్మి శివకుమార్, జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మీ, వార్డు కౌన్సిలర్ చైతన్య చౌహాన్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాలది రామ్మోహన్, పిట్టల మురళి, మాలిక్, నాయకులు, కార్యకర్తలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
- December 6, 2021
- Archive
- లోకల్ న్యూస్
- Comments Off on లాడ్జిని ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యే