Breaking News

19 నుంచి డబుల్​ ఇండ్ల సర్వే

9 నుంచి డబుల్​ఇండ్ల సర్వే

సామాజికసారథి,కామారెడ్డి: ఈ నెల19 నుండి కామారెడ్డి పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ అర్హులైన లబ్ధిదారులకు అందేలా సర్వే నిర్వహిస్తామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. సర్వే చేసే అంశమై సిబ్బందితో సమావేశం నిర్వహించారు. లబ్ధిదారులకు సరైన సమాచారం అందించాలని, తప్పుడు ప్రచారం చేస్తేచట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కామారెడ్డి పట్టణంలో 5129 ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.