సారథి, వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న అరుణ్, గుండి నరసింహమూర్తి, వెళ్ది సంతోష్ పర్యవేక్షకులుగా పదోన్నతులు పొందారు. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులను ఆలయ ఈవో డి.కృష్ణప్రసాద్ అందజేశారు. ఉద్యోగ సంఘం వినతి మేరకు దీర్ఘకాలంగా ఉన్న ఖాళీపోస్టుల్లో అర్హత ఉన్న ఉద్యోగులకు పదోన్నతి కల్పించిన ఈవో అధ్యక్షుడు చంద్రశేఖర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
- July 18, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- rajanna temple
- SIRICILLA
- VEMULAWADA
- రాజన్నఆలయం
- వేములవాడ
- సిరిసిల్ల
- Comments Off on రాజన్న ఆలయ ఉద్యోగులకు పదోన్నతి