సామాజిక సారథి, నార్కెట్ పల్లి: రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికైనా గుత్తా సుఖేందర్ రెడ్డి మొదటి సారిగా నల్గొండ జిల్లాలోని క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి. నార్కెట్ పల్లి ఎంపీపీ సూదినిరెడ్డి నరేందర్ రెడ్డి, అమ్మానాబోలు సర్పంచ్ వరలక్ష్మిరాంరెడ్డి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
- November 24, 2021
- Archive
- లోకల్ న్యూస్
- Gutta Sukhendar Reddy
- MLC
- Narkat Palli
- ఎమ్ఎల్సీ
- గుత్త సుఖేందర్ రెడ్డి
- నార్కట్ పల్లి
- Comments Off on ఎమ్మెల్సీ గుత్తకు శుభాకాంక్షలు