సామాజిక సారథి , నాగర్ కర్నూలు: ఈనెల 4న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే వీరభద్రుడి సేవ కార్యక్రమాన్ని శివ దీక్ష స్వాములతో పాటు భక్తులు హాజరై విజయవంతం చేయాలని శివ దీక్ష గురు స్వామి విజయ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు . వీరభద్రుడి సేవ నంది కోళ్ల సేవ కార్యక్రమం స్థానిక మార్కెట్ శివాలయం నుండి ఉదయం 9 గంటలకు ప్రారంభమై కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు ర్యాలీగా మధ్యాహ్నం ఒంటి గంటలకు ముగుస్తుందని తెలిపారు . కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
- February 3, 2023
- Archive
- Top News
- మహబూబ్నగర్
- ముఖ్యమైన వార్తలు
- తెలంగాణ
- Comments Off on వీర భద్రుడీ సేవా కార్య్రక్రమనీ విజయ వంతం చేయండి