సామాజిక సారథి, తుర్కయంజాల్: సీఎం కేసీఆర్ కు అన్నదాతల సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం మండలంలోని కర్ణంగూడ గ్రామానికి చెందిన రైతు నల్లబోలు శ్రీనివాస్ రెడ్డి తన ఇంటికి సరిపోయే విదంగా వేసుకున్న వరిపొలంలో రైతుబంధు రైతుల సంబరాల ఉత్సవాల్లో భాగంగా కేసీఆర్ రైతుబంధు చిత్రంలో రైతులు, కూలీలతో కలిసి ఎమ్మెల్యే నాట్లు వేశారు.కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, ఎంపీపీ కృపేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి ,తదితరులు ఉన్నారు.
- January 4, 2022
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- ఎమ్మెల్యే
- కిషన్ రెడ్డి
- కేసీఆర్
- మంచిరెడ్డి
- రైతు బంధు
- రైతులు
- సీఎం
- Comments Off on కేసీఆర్ కు అన్నదాతల సంపూర్ణ మద్దతు