సామాజిక సారథి, రామడుగు: హెల్మెట్ ధరించి బైక్ నడపాలని బ్లూకోట్ పోలీసులు గురువారం పలువురికి అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరూ మాస్కులు విధిగా ధరించాలని, డ్రంకెన్ డ్రైవ్ చేయకూడదని సూచించారు. రామడుగు ప్రధాన కూడళ్లలో గ్రామస్తులు, వాహనదారులకు అవగాహన కల్పించినట్లు పోలీసులు తెలిపారు.
- September 3, 2021
- Top News
- RAMDUGU
- డ్రంకెన్‌డ్రైవ్
- రామడుగు
- Comments Off on హెల్మెట్ తప్పనిసరి ధరించాలి