సామజిక సారథి, ములుగు ప్రతినిధి: టీనేజర్లకు కోవిడ్ టీకాతోనే కరోనా మహామ్మారి నుంచి ఆరోగ్య రక్షణ సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఆయన బూస్టర్ డోస్ వేసుకొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. బయటికి వెళ్తున్న వారు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించి మాస్క్ ధరించాలన్నారు. ఒమిక్రాన్ ను నివారించేందుకు ఈ బూస్టర్ డోస్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు.
- January 14, 2022
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- Comments Off on టీనేజర్లకు టీకాతో ఆరోగ్య రక్ష