సారథి, వేములవాడ: వేములవాడ పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ కూరగాయల శ్రీనివాస్(45) అనారోగ్యంతో శనివారం ఉదయం కరీంనగర్ ప్రతిమ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు సంతాపం ప్రకటించారు.
- May 2, 2021
- Archive
- KARIMNAGAR
- VEMULAWADA
- కరీంనగర్
- మాజీ కౌన్సిలర్
- వేములవాడ
- Comments Off on మాజీ కౌన్సిలర్ కన్నుమూత