సామాజికసారథి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామంలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి కుమారుడు, యువనేత, తెలంగాణ డెంటల్ డాక్టర్స్ అసొసియేషన్ చైర్మన్ డాక్టర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి 49వ జన్మదిన వేడుకలను గురువారం యువకులు పెద్దఎత్తున జరుపుకున్నారు. కేక్‌కట్‌చేసి పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కరుణాకర్ రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎం.శేఖర్, మాజీ అధ్యక్షుడు సుభాష్, మాజీ ఎంపీపీ శాంతనరసింహ, ఉపసర్పంచ్లు ఎండీ రఫీ, సి.తిరుపతయ్య, గౌరి తిరుపతయ్య, బండి చెన్నయ్య, వార్డుసభ్యులు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
- June 23, 2022
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- dental doctor
- kuchakulla
- NAGARKURNOOL
- tudukurthi
- కూచకుళ్ల
- తూడుకుర్తి
- నాగర్‌కర్నూల్
- Comments Off on ఘనంగా యువనేత డాక్టర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి జన్మదిన వేడుకలు