సామాజిక సారథి, హుజూరాబాద్: రోటీ మేకర్ గుర్తు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కొంప ముంచేలా ఉంది. రోటీ మేకర్ గుర్తుకు 122 ఓట్లు పడ్డాయి. రోటీ మేకర్ గుర్తు కారు గుర్తును పోలి ఉండటంతో వృద్ధులు కొంత అయోమయంలో పడిపోయినట్లు ఓటర్లు చర్చించుకుంటున్నారు. దీంతో గెల్లు శ్రీనివాస్ పడే ఓట్లు కాస్త రోటీమేకర్ కు పడినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. వృద్ధుల ఓట్లన్నీ రోటీ మేకర్ కే పడితే గెల్లు శ్రీనివాస్ కు పడే ఓట్లన్నీ గల్లంతు అయినట్లేనని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
- November 2, 2021
- Archive
- పొలిటికల్
- counting
- ETA
- gellu srinivas
- TRS
- ఈటల
- టీఆర్ఎస్
- హుజూరాబాద్
- Comments Off on బ్రేకింగ్ న్యూస్.. రోటీ మేకర్ గెల్లు కొంప ముంచుతుందా?