Breaking News

మీరు కరోనా టీకా తీసుకోవాలనుకుంటున్నారా..?

మీరు కరోనా టీకా వేసుకోవాలనుకుంటున్నారా..?

సారథి, వేములవాడ: కరోనా సెకండ్​వేవ్ ​తీవ్రంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. మహమ్మారిపై అవగాహన లేక, ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముందుగానే కొవిడ్​ వ్యాక్సిన్​తీసుకునే ప్రాణాపాయం నుంచి కొంత బయటపడొచ్చని డాక్టర్లు, వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అందులో భాగంగానే కేంద్రప్రభుత్వం ఆన్​ లైన్​ పోర్టల్​ ను ప్రారంభించింది. ఈ కింద సూచించిన సైట్​అడ్రస్​లో పేరు, వయస్సు, ఫోన్​ నంబర్​ తదితర వివరాలను నమోదుచేసి సూచించిన తేదీలో వ్యాక్సిన్​ను తీసుకొచ్చని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు.
https://selfregistration.cowin.gov.in/