సారథి న్యూస్, వాజేడు: మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పెద్దగొల్లగూడెంలో 225 దోమతెరలను పంపిణీ చేశారు. వీటిని తప్పనిసరి వాడాలని డాక్టర్ యమున సూచించారు. దోమ కాటు ద్వారా వచ్చే వ్యాధుల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ యమున, కోటిరెడ్డి, లలిత కుమారి, హెల్త్ అసిస్టెంట్స్ శేఖర్, చిన్న వెంకటేశ్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
- March 2, 2021
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- mosquito nets
- MULUGU
- PEDDAGOLLAGUDEM
- దోమతెరలు
- పెద్దగొల్లగూడెం
- ములుగు
- Comments Off on పెద్దగొల్లగూడెంలో దోమతెరలు పంపిణీ