సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా మండలం రుద్రారం గ్రామంలో హెల్పింగ్ హ్యాండ్స్, ధర్మజాగరణ సంస్థ ఆధ్వర్యంలో కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తమ ఉదారత చాటుకున్నారు. చిలుముల జలజ, పర్షిత, సుంకే అనిత, రంగశాయిపల్లి గ్రామానికి చెందిన నిరుపేదలు వేముల జ్యోతి, చిలుముల హన్మయ్యకు బుధవారం కరోనా కిట్స్, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు గుర్రం దేవిక, ధర్మజాగరణ సంస్థ సమన్వయకర్త పాకాల రాములుగౌడ్, రాజశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- June 23, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CARONA
- darmajagarana
- HELPING HANDS
- RAMADUGU
- కరోనా
- ధర్మజాగరణ
- రామడుగు
- హెల్పింగ్ హ్యాండ్స్
- Comments Off on కరోనా బాధితులకు సరుకులు పంపిణీ