సారథి, రామాయంపేట: బోదవ్యాధి నివారణకు గురువారం రామాయంపేట మండలంలోని చల్మేడ గ్రామంలో డాక్టర్లు మాత్రలు పంపిణీ చేశారు. భోజనం తర్వాత వాటిని వేసుకోవాలని సెంట్రల్ అబ్జర్వర్ డాక్టర్ రవీంద్ర, కుమారస్వామి, జిల్లా మలేరియా ఆఫీసర్ సూచించారు. కార్యక్రమంలో ధర్మారం పీహెచ్సీ డాక్టర్ ఎలిజబెత్ రాణి, హెచ్ఈవో రవీందర్, ఆరోగ్య కార్యకర్తలు, వలంటీర్లు పాల్గొన్నారు.
- July 15, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CHALMEDA
- inflammatory
- RAMAYAMPET
- చల్మేడ
- బోదకాలు
- మలేరియా
- రామాయంపేట
- Comments Off on బోదకాల నివారణ మాత్రలు పంపిణీ