సారథి న్యూస్, చిన్నశంకరంపేట: ఓపెన్ స్కూళ్ల అడ్మిషన్ల గడువు ఈనెల 15వ తేదీ వరకు ఉందని, బడి మధ్యలో చదువును ఆపివేసిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ వెంకటస్వామి కోరారు. శనివారం వారు పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఈవో యాదగిరి, జడ్పీ హైస్కూలు చిన్నశంకరంపేట కోఆర్డినేటర్ అర్చన, రాములు, ఉపాధ్యాయులు శ్రీకాంత్, రాజ్ కుమార్, నాగరాజు, సరిత పాల్గొన్నారు.
- February 6, 2021
- Archive
- స్టడీ
- CHINNASHANKARAMPET
- medak
- OPENSCHOOL
- ఓపెన్‌స్కూల్
- చిన్నశంకరంపేట
- మెదక్
- Comments Off on 15 వరకు ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు