సారథి, వాజేడు: ఆదివారం ములుగు జిల్లా వాజేడు మండలం పెద్దగొల్లగూడెం పంచాయితీలో కరోనా కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. మొదటిగా గ్రామ సర్పంచ్ జజ్జరి మేనక, ఉపసర్పంచ్ దేవమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు బీరబోయిన పార్వతి వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రజలెవరూ టీకాపై అనుమానాలు, అపోహలు పెట్టుకోవద్దని సర్పంచ్ మేనక సూచించారు.
- April 26, 2021
- Archive
- CARONA
- COVISHIELD
- MULUGU
- vaccication
- కరోనా
- కోవిషీల్డ్
- ములుగు జిల్లా
- వ్యాక్సినేషన్
- Comments Off on పెద్దగొల్లగూడెంలో కరోనా వ్యాక్సినేషన్