సామాజిక సారథి, వలిగొండ: మండల కేంద్రంతో పాటు వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం రాష్ట్ర కుష్టువ్యాధి నిపుణులు డిప్యూటీ మెడికల్ అధికారి వెంకటేశ్వర చారి, అసిస్టెంట్ మెడికల్ అధికారి రాములు పాల్గొని రికార్డులు, రిపోర్టులు పరిశీలించి వైద్య బృందానికి తగు సూచనలు చేశారు. రోగులకు కుష్టు వ్యాధి నిర్దారణ అయిన వెంటనే ప్రాథమిక దశలోనే మందులు వాడితే వ్యాధి నయమవుతుందని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సుమన్ కళ్యాణ్, శ్రీనివాస్ రెడ్డి, సతీష్, వీణ, పవన్ తేజ, వైద్య సిబ్బంది సువర్ణ, పద్మావతి, సుశీల తదితరులు పాల్గొన్నారు.
- November 25, 2021
- Archive
- నల్లగొండ
- లోకల్ న్యూస్
- Center
- Deputy
- HEALTH
- INSPECTION
- Leprosy
- MEDICAL
- OFFICER
- Specialists
- STATE
- అధికారి
- ఆరోగ్యం
- కుష్టువ్యాధి
- కేంద్రం
- డిప్యూటీ
- తనిఖీ
- నిపుణులు
- మెడికల్
- స్టేట్
- Comments Off on ఆరోగ్యం కేంద్రం తనిఖీ