సారథి, వేములవాడ: కరోనా విజృంభిస్తున్న సమమయంలో పేదలు ఆకలితో అలమటించకూడదని టీఆర్ కే ట్రస్ట్ అధినేత తోట రాంకుమార్ ముందుకొచ్చి అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం లాక్ డౌన్ ముగిసేవరకు కొనసాగుతుందని తెలిపారు. ఎంక్వయిరీ టీంసభ్యులు కూడా అన్నివేళలా సహకరిస్తున్నారని ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్ అన్నారు.
- May 31, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CARONA
- LOCKDOWN
- trk
- VEMULAWADA
- కరోనా
- టీఆర్ కే
- లాక్ డౌన్
- వేములవాడ
- Comments Off on టీఆర్ కే ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం