సామజిక సారథి, వాజేడు: సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు అధికంగా ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో వారు స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో 163 జాతీయ రహదారి పై గురువారం పేరూరు ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో విస్తృత వాహనాల తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ .సివిల్ కానిస్టేబుల్ . తదితరులు పాల్గొన్నారు.
- December 29, 2021
- Archive
- లోకల్ న్యూస్
- Atur Nagaram
- BUSY
- INSPECTIONS
- VEHICLES
- WAJEDU
- WARANGAL
- ఏటూరు నాగారం
- తనిఖీలు
- ముమ్మరంగా
- వరంగల్
- వాజేడు
- వాహనల
- Comments Off on ముమ్మరంగా వాహనల తనిఖీలు