సారథి న్యూస్, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు యేమ దుర్గపతి ఆధ్వర్యంలో గురువారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులను చూసి ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదు చేయించుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, నాయకులు ఎల్లబోయిన బాబు, నల్ల యాదగిరి, నల్ల కృష్ణ, ముండ్రాతి ఆంజనేయులు పాల్గొన్నారు.
- February 25, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CM KCR
- MEMBERSHIP
- TRS
- టీఆర్ఎస్
- సభ్యత్వనమోదు
- సీఎం కేసీఆర్
- Comments Off on ముమ్మరంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు