సారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో ముస్లింలు బుధవారం భక్తిశ్రద్ధల మధ్య బక్రీద్ పర్వదినాన్ని జరుపుకున్నారు. ఈద్గాలు, మసీద్ ల్లో ప్రత్యేక నమాజు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జామామసీద్ తోపాటు అన్ని మసీదుల్లో ప్రార్థనలు చేశారు. శ్రీపురం రోడ్డులోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక నమాజ్ చేశారు. నాగర్ కర్నూల్ ఈద్గా వద్ద ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
- July 21, 2021
- Archive
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- BAKRID
- mla marri janardanreddy
- NAGARKURNOOL
- ఎమ్మెల్యే మర్రి
- నాగర్కర్నూల్
- బక్రీద్
- Comments Off on బక్రీద్.. ముబారక్