ముంబై : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తనను ఎంతో బాధించిందని శృంగార తార సన్నీలియోన్ పేర్కొన్నది. దీని గురించి ఏం రాయాలో.. ఏం స్పందించాలో తెలియడం లేదు అంటూ ట్విట్టర్లో ఓ లేఖను విడుదల చేసింది. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారమని తాను భావించడం లేదని ఆ లేఖలో పేర్కొన్నది.
- June 15, 2020
- Archive
- షార్ట్ న్యూస్
- సినిమా
- BOLLYWOOD
- LETTER
- MUMBAI
- SUNNYLEONE
- ఆత్మహత్య
- బాధించింది
- Comments Off on సుశాంత్ మృతి బాధించింది