ప్రముఖ దర్శకుడు సురేందర్‌రెడ్డి ఓ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించబోతున్నాడంటూ సినీవర్గాల్లో జోరుగా టాక్నడుస్తున్నది. తెలుగులో ఇప్పటివరకు ఏ దర్శకుడు టచ్‌చేయని ఓ ప్రయోగాత్మక కథకు సిరీస్‌కు ఆయన దర్శకత్వం వహించబోతున్నారట. ప్రముఖ నిర్మాత అల్లూ అరవింద్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో దీన్ని విడుదల చేయనున్నట్టు సమాచారం. సురేందర్‌రెడ్డి తెలుగులో సైరా నరసింహారెడ్డి, కిక్ సహా ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. సైరా తరువాత మరో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించలేదు. వరుణ్‌తేజ్‌తో ఓ సినిమాను తెరకెక్కిస్తాడని ఆ మధ్య వార్తలు వినిపించాయి.
- June 15, 2020
- Archive
- సినిమా
- AHA
- ALLU ARAVIND
- NEWPROJECT
- SURENDERREDDY
- ఓటీటీ ఫ్లాట్‌ఫామ్
- దర్శకత్వం
- Comments Off on సురేందర్‌రెడ్డి కొత్త ప్రయోగం