సారథి న్యూస్, కర్నూలు: పోలీసుశాఖలోని (సీఐడీ) కర్నూలు ప్రాంతీయ ఫింగర్ ప్రింట్ బ్యూరో సీఐగా పనిచేస్తున్న శివారెడ్డికి డీఎస్పీగా పదోన్నతి లభించింది. ఈ మేరకు శుక్రవారం డీఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ డాక్టర్ఫక్కీరప్పను జిల్లా పోలీసు ఆఫీసులో కలిసి బొకే అందజేశారు.
- August 28, 2020
- Archive
- కర్నూలు
- లోకల్ న్యూస్
- DSP PRAMOTION
- Kurnool
- SP FAKKIRAPPA
- కర్నూలు
- డీఎస్పీ ప్రమోషన్
- సీఐడీ
- Comments Off on సీఐ శివారెడ్డికి డీఎస్పీగా ప్రమోషన్