విలక్షణమైన నటన, వస్త్రధారణ, తెలంగాణ గ్రామీణ యాసకు తనదైన మార్కుని జోడించి వార్తలు చెప్పే బిత్తిరి సత్తి ‘సాక్షి’లో చేరారు. మొదట వీ6 చానెల్‘తీన్మార్ ప్రోగ్రాం’ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సావిత్రి అలియాస్ జ్యోతి, చేవెళ్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి హంగామా అంతాఇంతా కాదు. తాను పనిచేసిన చానల్ లో అభిప్రాయభేదాలు రావడం, సావిత్రి బిగ్ బాస్ షోకు వెళ్లడంతో బిత్తిరి సత్తి అక్కడ రాజీనామా టీవీ9లో చేరిన విషయం తెలిసిందే. సత్తి బిగ్బాస్లో హౌస్లోకి వెళ్తున్నట్లు ప్రచారం సాగింది. అందరి ఊహాగానాలను తెరదించుతూ ‘సాక్షి’లోకి ఎంట్రీ ఇచ్చాడు. మంచి ప్యాకేజే ఇచ్చినట్లు తెలిసింది. పక్కా కార్పొరేట్మీడియా అయిన ‘సాక్షి’లో సత్తెన్న ప్రయాణం ఎలా ఉంటుందో.. ఎన్ని ఉంటాడోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
- July 10, 2020
- Archive
- Top News
- షార్ట్ న్యూస్
- BITHIRI SATHI
- SAKSHI
- V6
- తీన్మార్
- బిత్తిరి సత్తి
- వీ6
- సాక్షి
- Comments Off on ‘సాక్షి’లో సత్తెన్న జర్నీ ఎన్నిరోజులు?