సారథిన్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ తాహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న వీఆర్ఏ, అతడి కుటుంబసభ్యులు నలుగురికి కరోనా సోకింది. కాగా కొంతకాలంగా వీఆర్ఏకు కరోనా లక్షణాలు కనిపించడంతో అతడి కుటుంబ సభ్యులు క్వారంటైన్ లో ఉన్నారు. కరోనా పరీక్షలు చేయించుకోగా.. వీఆర్వోకు అతడి కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
- June 17, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CARONA
- PEDDAPALLY
- POSITIVE
- VRO
- కుటుంబసభ్యులు
- వీఆర్ఏ
- Comments Off on వీఆర్వో కుటుంబానికి కరోనా