న్యూఢిల్లీ: పార్లమెంట్లో వ్యవసాయ బిల్లుల ఆమోదం, అనంతర పరిమాణాలపై బుధవారం టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, జోగినిపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ తమ నిరసన కొనసాగించారు. పార్లమెంట్ ఆవరణలో రాజ్యసభ విపక్ష సభ్యులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. ‘రైతాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు.కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
- September 23, 2020
- Archive
- Top News
- జాతీయం
- AGRICULTURE BILL
- PARLAMENT
- TRS MP
- టీఆర్ఎస్
- పార్లమెంట్
- వ్యవసాయ బిల్లు
- Comments Off on రైతాంగాన్ని కాపాడండి