ఈ ఫొటోలు చూస్తుంటే.. ముత్యాల జల్లు కురిసే.. పాట గుర్తుకొస్తోంది కదూ.. అదే మరి వర్షం కురిసినప్పుడు చినుకులు అలాగే కొద్దిసేపు ఉండిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఇలాంటి దృశ్యమే మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో ప్రకృతి ప్రేమికులను అలరించింది. చినుకులు అచ్చం ముత్యల్లా మెరిసిపోతూ చూపరులను ఆకట్టుకున్నాయి.
:: ఫొటోలు
ఎండీ మక్తధీర్, దేవరకద్ర