కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ప్రతిఒక్కరూ ఇళ్లకే
సారథి న్యూస్, రంగారెడ్డి: కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ప్రతిఒక్కరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు రూ.1500 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. సదరు కార్డుదారులు తమకు డబ్బులు వచ్చాయా..
లేదా? స్టేటస్ ఏమిటి అనే విషయాలను ttps://epos.telangana.gov.in/ePoS/DBTResponseStatusReport.html
ఈ పోర్టల్ ద్వారా చూసుకోవచ్చు. రేషన్‌కార్డు, ఆధార్ నంబర్‌ను ఎంట్రీ చేసి చూసుకుని.. డ్రా చేసుకోవచ్చు. అయితే ఒకసారి క్రెడిట్ అయిన డబ్బులు తిరిగి వెనక్కివెళ్లే అవకాశం లేదు.