సారథి న్యూస్, మానవపాడు(జోగులాంబ గద్వాల జిల్లా): జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన చైర్మన్రామేశ్వరమ్మ, వైస్ చైర్మన్ గా వాకిటి సంజీవులు, 12 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, జడ్పీవైస్ చైర్ పర్సన్ సరోజమ్మ, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, సింగిల్‌విండో చైర్మన్ సుభాన్, గట్టు ఎంపీపీ విజయ్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పాల్గొన్నారు.
- September 28, 2020
- Archive
- లోకల్ న్యూస్
- JOGULAMBA GADWALA
- MARKET COMMITTEE
- ఎమ్మెల్యే బండ్ల
- జోగుళాంబ గద్వాల
- మార్కెట్‌కమిటీ
- Comments Off on మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం