సారథి న్యూస్, గోదావరిఖని: బొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి జాతీయసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని జీఎం కార్యాలయ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, నాయకులు మెండ శ్రీనివాస్, ఏఐటీయూసీ నాయకులు వై. గట్టయ్య, మేరుగు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
- June 10, 2020
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- MINES
- MODI
- SINGARENI
- TAGS: GODAVARI KHANI
- ప్రైవేటీకరణ
- Comments Off on ప్రైవేటీకరణకు ఒప్పుకోం..