Breaking News

బొగ్గుబ్లాకుల వేలం ఆపేయండి

godavari khani

సారథిన్యూస్​, గోదావరిఖని: సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని కేంద్రప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సింగరేణి కార్మికసంఘాలు, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం(scks) డిమాండ్​ చేసింది. గురువారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో ’బ్లాక్​డే’ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజా రెడ్డి, మెండె శ్రీనివాస్, సీహెచ్ వేణుగోపాల్​రెడ్డి, జే గజేంద్ర, బీ శ్రీనివాసరావు, నంది నారాయణ, బీ రవి, కారం సత్తయ్య, వంగల రాములు, బూర్గుల రాములు, సీహెచ్ ప్రభాకర్, లక్ష్మణ్, రాయమల్లు, శంకర్, కృష్ణారెడ్డి, బొమ్మ శ్రీనివాస్, నాయకులు సీహెచ్​ ఉపేందర్, కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.