Breaking News

బీజేపీ ఇంటింటి ప్రచారం


సారథి న్యూస్​, హుస్నాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాలనలో దేశ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయని బీజేపీ అక్కన్నపేట మండల అధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి అన్నారు. మంగళవారం కట్కూర్ గ్రామంలో మోడీ పాలనపై ఇంటింటా ప్రచారంలో మాట్లాడారు. దేశంలో సుదీర్ఘంగా ఉన్న ఎన్నో సమస్యలను పరిష్కరించారని చెప్పారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు కార్తీక్, రాహుల్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.