జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బలపరీక్షలో నెగ్గారు. శుక్రవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే విశ్వాస పరీక్ష పెట్టారు. బీజేపీ అవిశ్వాస తీర్మానం పెట్టక ముందే అశోక్ గెహ్లాట్ తనంతట తాను విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు. ఇందులో ఆయన నెగ్గారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ ఈ నెల 21కి వాయిదా వేశారు. సచిన్ పైలట్ వర్గం పూర్తిగా సహకరించడంతోనే అశోక్ గెహ్లాట్ విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు.
- August 14, 2020
- Archive
- Top News
- జాతీయం
- ASHOK GEHLOT
- ASSEMBLY
- RAJASTHAN
- SACHIN PILOT
- SPEAKER
- బలపరీక్ష
- రాజస్థాన్
- స్పీకర్
- Comments Off on బలపరీక్షలో నెగ్గిన అశోక్ గెహ్లాట్