సారథి న్యూస్, గోదావరిఖని: బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 10, 11 తేదీల్లో బొగ్గు గనుల వద్ద జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం గోదావరిఖని గాంధీనగర్లోని ఐఎఫ్ టీయూ ఆఫీసులో విప్లవ కార్మిక సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు.
- June 7, 2020
- Archive
- షార్ట్ న్యూస్
- COALBELT
- GODAVARIKHANI
- కార్మిక సంఘాలు
- జేఏసీ
- Comments Off on ప్రైవేటీకరణను వ్యతిరేకించండి