సారథి న్యూస్, గోదావరిఖని: కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా లాక్ డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు రెని హాస్పిటల్ కరీంనగర్ డాక్టర్ బంగారి స్వామి, డాక్టర్ శంకర్నాథ్ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. పోలీసులు విపత్కకర సమయంలో ఎంతో నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు.
- May 29, 2020
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- POLICE
- RAMAGUNDAM
- కరీంనగర్
- మాస్క్లు
- Comments Off on పోలీసులకు మాస్కులు పంపిణీ